హైదరాబాద్: 28°C
వార్తలు

ఈనెల 23న జిల్లా జైలులో వేలంపాట

Advertisement

ATP: బుక్కరాయసముద్రం మండలంలోని జిల్లా జైలులో ఈనెల 23న వేరుశనగ చెక్క వేలంపాట నిర్వహిస్తున్నట్లు సూపర్డెంట్ వేణుగోపాల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఈనెల 23న మధ్యాహ్నం 3 గంటలకు కడప రేంజ్ ప్రాంతీయ జైలు ఉపశాఖ అధికారి సమక్షంలో 55 వేల కిలోల వేరుశనగ చెక్క వేలం వేస్తున్నామన్నారు. మరిన్ని వివరాలకు జిల్లా జైలు సంప్రదించాలన్నారు.

Advertisement

Advertisement