హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు ప్రజా సమస్యలపై పరిష్కార వేదిక

Advertisement

KRNL: తుగ్గలి మండల కేంద్రంలో ఈ రోజు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు తహసీల్దార్ రవి ఒక ప్రకటనలో తెలిపారు. సాధన విద్యానికేతన్ పాఠశాల ఆవరణలో జరిగే ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సిరి హాజరవుతారని చెప్పారు. భూ సమస్యలు సహా ఇతర ప్రజా సమస్యలపై దరఖాస్తులు స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Advertisement

Advertisement