హైదరాబాద్: 28°C
వార్తలు

భౌతికకాయానికి నివాళులు అర్పించిన జాన్సన్ నాయక్

Advertisement

ADB: ఉట్నూర్ మండలం పులిమడుగు గ్రామానికి చెందిన రిటైర్డ్ పోస్ట్‌మ్యాన్ రాథోడ్ రాంజీ, ఆడే ప్రకాష్ నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. విషయం తెలుసుకున్న BRS పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ జాన్సన్ నాయక్ పులిమడుగులో జరిగిన వారి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. వారికి భౌతికకాయాలకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.

Advertisement

Advertisement