హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: డ్రైనేజీ సౌకర్యం లేక రోడ్డుపై మురుగు నీరు

Advertisement

ADB: భోరజ్ మండలం బాలాపూర్ గ్రామంలో డ్రైనేజీ సౌకర్యం లేక కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మురుగునీరంతా రోడ్లపైనే ప్రవహిస్తుండటంతో దుర్వాసన వస్తోందని, దోమల బెడద పెరిగి రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు పలుమార్లు విన్నవించినా ఫలితం లేదని, ఇప్పటికైనా స్పందించి డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Advertisement