PLD: ప్రతి ఒక్కరూ తమ నిత్యజీవితంలో యోగాకు ప్రాధాన్యత ఇవ్వాలని గురజాల ఆర్డీవో మురళీకృష్ణ అన్నారు. పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్ ఏపీఆర్జేసీలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. యోగ ప్రాముఖ్యత యోగా వల్ల మానవునికి కలిగే ఆరోగ్య లాభాలను వివరించారు. ఈ కార్యక్రమంలో కాలేజీ విద్యార్థులు పలు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
వార్తలు
నాగార్జునసాగర్‌లో యోగాంధ్రా
Advertisement
Advertisement
Advertisement


