WNP: గురుకులాల్లో సీటు కొరకు పోటీ అధికంగా ఉందని, అటువంటి అవకాశం సాధించిన విద్యార్థులు బాగా చదువుకుని పదోతరగతి బోర్డు పరీక్షలు మంచి మార్కులు సాధించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు.శుక్రవారం కొత్తకోట పట్టణంలోని సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో జిల్లా కలెక్టర్ ఉపాధ్యాయుడిగా మారారు. రాబోయే బోర్డు పరీక్షల నేపథ్యంలో కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలన్నారు.