హైదరాబాద్: 28°C
వార్తలు

గృహప్రవేశానికి వచ్చిన బంధువులపై దాడి

Advertisement

TG: మేడ్చల్ జిల్లా దారుణం చోటుచేసుకుంది. బోడుప్పల్ పరిధిలోని దేవేందర్ నగర్ కాలనీలో నూతనంగా గృహప్రవేశం చేసిన కుటుంబంపై కొందరు మూకుమ్మడిగా దాడి చేశారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులని చూడకుండా సుమారు 40 నుంచి 50 మంది వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారు. కర్రలు, రాళ్లతో విచక్షణరహితంగా దాడి చేసినట్లు బాధితులు తెలిపారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Advertisement

Advertisement