AP: రాష్ట్రంలోని ఆశావర్కర్లకు కొత్త ఫోన్లు, రెండు కొత్త చీరలు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి సత్యకుమార్ హామీ ఇచ్చారు. NHM ప్రకారం ఇతర ఉద్యోగుల మాదిరి లాగానే ఇకపై సెలవులు ఇస్తామని ప్రకటించారు. దహన సంస్కారాలకు రూ.15 వేలు, బీమా సౌకర్యం ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. 1363 ఖాళీలను భర్తీ చేస్తామని పేర్కొన్నారు.