BPT: ఉప్పుటూరు ప్రభుత్వ హోమియో వైద్యశాలలో కనీస మౌలిక సదుపాయాల కొరత రోగులను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఆసుపత్రిలో కూర్చోవడానికి కూడా సరైన ఏర్పాట్లు లేకపోవడంతో చికిత్స కోసం వచ్చే వారు అసౌకర్యానికి గురవుతున్నారు. అయితే ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ దాసరి చంద్రశేఖర్ అందిస్తున్న వైద్య సేవలు, మందులు మంచి ఫలితాలు ఇస్తున్నాయని రోగులు ప్రశంసిస్తున్నారు.
వార్తలు
హోమియో ఆసుపత్రిలో సదుపాయాల కొరత
Advertisement
Advertisement
Advertisement


