హైదరాబాద్: 28°C
వార్తలు

రాష్ట్ర ప్రయోజనాల కోసమే పనిచేస్తా: కిషన్ రెడ్డి

Advertisement

TG: CM రేవంత్ తనకు 2 లేఖలు రాశారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు. కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌తో సీఎం భేటీకి ఏర్పాటు చేశానని తెలిపారు. కేంద్రమంత్రులతో CM సమావేశాలకు సమన్వయం చేశానని పేర్కొన్నారు. మెట్రో విస్తరణ అంశంపై సానుకూలంగా చర్చలు జరిగాయని వెల్లడించారు. TG అభివృద్దికి కేంద్రం సహకారం అందిస్తుందన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే పనిచేస్తానని స్పష్టం చేశారు.

Advertisement

Advertisement