హైదరాబాద్: 28°C
క్రీడలు

VIDEO: టీమిండియా జెర్సీలో వైభవ్ సూర్యవంశీ 

Advertisement

అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియాకు ఆడాలని ఎందరో కలలు కంటారు. కేవలం 15 ఏళ్ల వయసులోనే టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ ఆ కలను నెరవేర్చుకున్నాడు. ఐర్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు వైభవ్ సెలక్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అతనికి BCCI టీమిండియా జెర్సీని అందించింది. తాను ఏ డ్రీమ్‌తోనైతే బ్యాట్ పట్టుకున్నాడో ఆ కల తీరిందని వైభవ్ సంతోషం వ్యక్తం చేశాడు.

Advertisement

Advertisement