హైదరాబాద్: 28°C
క్రీడలు

వరల్డ్‌కప్‌కు పాండ్యా దూరం..?

Advertisement

హార్దిక్ పాండ్యాపై మహమ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్న పాండ్యా, రాబోయే వన్డే ప్రపంచకప్ ఆడతాడన్న నమ్మకం తనకు లేదని తెలిపాడు. పాండ్యా లాంటి ఆటగాడు WCకు దూరమైతే అది భారత జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ అవుతుందన్నాడు. జట్టులో అతడి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని చెప్పాడు. ప్రస్తుతం గాయాల కారణంగా పాండ్యా.. AFG, ENG సిరీస్‌లకు దూరమయ్యాడు.

Advertisement

Advertisement