హైదరాబాద్: 28°C
క్రీడలు

పోర్చుగల్‌కు 'డూ ఆర్ డై' మ్యాచ్

Advertisement

FIFA ప్రపంచకప్ 2026: ఈరోజు ఉదయం జరిగిన గ్రూప్-J మ్యాచ్‌లో అల్జీరియా 2-1 గోల్స్ తేడాతో జోర్డాన్‌పై విజయం సాధించింది. ఇక రాత్రి 10:30 గంటలకు పోర్చుగల్, ఉజ్బెకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. పోర్చుగల్ నాకౌట్ దశకు చేరాలంటే ఉజ్బెకిస్తాన్‌పై విజయం తప్పనిసరి. ఈ మ్యాచ్‌లో స్టార్ ప్లేయర్ రొనాల్డోపైనే అందరి కళ్లూ నెలకొన్నాయి.

Advertisement

Advertisement