'హిట్‌మ్యాన్' రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టి నేటికి సరిగ్గా 19 ఏళ్లు. జూన్ 23, 2007న ఐర్లాండ్‌తో వన్డేలో రోహిత్ అరంగేట్రం చేశాడు. ఈ 19 ఏళ్ల కెరీర్‌లో 20,000కు పైగా పరుగులు, 50 సెంచరీలు సాధించాడు. ODIల్లో 3 డబుల్ సెంచరీలు, అత్యధిక వ్యక్తిగత స్కోరు(264), 650కి పైగా సిక్సర్లతో ఎవరికీ సాధ్యంకాని రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
క్రీడలు
'హిట్‌మ్యాన్' @19 ఏళ్లు
Advertisement
Advertisement
Advertisement


