ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, బౌలర్ గస్ అట్కిన్సన్‌లకు భారీ ఊరట లభించింది. నైట్ క్లబ్ వివాదంలో వీరిద్దరినీ నిర్దోషులుగా ECB తేల్చింది. వీరిపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు ఉండవని పేర్కొంది. ఘటన జరిగిన సమయంలో స్టోక్స్ అక్కడ లేడని, అట్కిన్సన్‌పై దాడి జరిగినా అతడు ప్రతిస్పందించలేదని స్పష్టం చేసింది. కాగా, ఇప్పటికే వీరికి మూడో టెస్టులో చోటు కల్పించిన విషయం తెలిసిందే.
క్రీడలు
స్టోక్స్, అట్కిన్సన్‌లకు క్లీన్ చిట్
Advertisement
Advertisement
Advertisement


