ఐర్లాండ్, ఇంగ్లండ్ T20 సిరీస్‌లకు ముంబై ఆల్‌రౌండర్ సూర్యాన్ష్ షెడ్గే ఎంపికయ్యాడు. నితీష్ రెడ్డి గాయపడటంతో అతడి స్థానంలో షెడ్గేను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఇటీవల జరిగిన ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక A జట్లతో కూడిన ట్రై-సిరీస్‌లో అతడు అద్భుత బ్యాటింగ్‌తో అలరించాడు. గత IPLలో పంజాబ్ తరఫున మెరుపులు మెరిపించాడు. షెడ్గే బ్యాట్‌తోనే కాకుండా బంతితోనూ రాణించగలడు.
క్రీడలు
టీమిండియాలోకి పంజాబ్ కింగ్స్ స్టార్
Advertisement
Advertisement
Advertisement


