హైదరాబాద్: 28°C
క్రీడలు

అభిషేక్ శర్మతో సూర్యవంశీ సెల్ఫీ

Advertisement

భారత సీనియర్ క్రికెట్ జట్టు ఐర్లాండ్ పర్యటనకు బయలుదేరింది. రెండు టీ20 మ్యాచ్‌ల సిరీస్ కోసం భారత జట్టు చెన్నై ఎయిర్‌పోర్ట్ నుండి ఐర్లాండ్ విమానం ఎక్కింది. ఈ క్రమంలో అభిషేక్ శర్మతో కలిసి ఫ్లైట్‌లో తీసుకున్న ఓ ఫొటోను వైభవ్ సూర్యవంశీ పంచుకున్నాడు. కాగా, ఈ సిరీస్‌లో వైభవ్ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. జూన్ 26, 28 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి.

Advertisement

Advertisement