హైదరాబాద్: 28°C
క్రీడలు

ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్‌ ఎవరంటే..?

Advertisement

మే నెలకుగాను ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా బంగ్లాదేశ్ బ్యాటర్ ముష్ఫికుర్ రహీమ్ ఎంపికయ్యాడు. PAKతో జరిగిన టెస్టు సిరీస్ విజయంలో బ్యాట్‌తో అతడు కీలక పాత్ర పోషించడంతో ఈ అవార్డు దక్కించుకున్నాడు. ఈ క్రమంలో బంగ్లాదేశ్ తరఫున 2 సార్లు ఈ అవార్డు అందుకున్న రెండో ప్లేయర్‌గా నిలిచాడు. ఇక మహిళల విభాగంలో ఇంగ్లండ్ ప్లేయర్ లారెన్ బెల్ ఈ అవార్డు గెలుచుకుంది.

Advertisement

Advertisement