హైదరాబాద్: 28°C
క్రీడలు

ఐర్లాండ్ కొత్త కెప్టెన్‌గా లోర్కాన్ టక్కర్

Advertisement

టీమిండియాతో టీ20 సిరీస్ కోసం ఐర్లాండ్ 14 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది. ఈ సిరీస్‌లో ఐర్లాండ్ కెప్టెన్‌గా లోర్కాన్ టక్కర్‌ను సెలెక్టర్లు నియమించారు. టీ20 ప్రపంచకప్ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ పాల్ స్టిర్లింగ్ తన కెప్టెన్సీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సిరీస్‌కు స్టిర్లింగ్, జోష్ లిటిల్ వంటి స్టార్ ప్లేయర్లు గాయాల కారణంగా దూరమయ్యారు.

Advertisement

Advertisement