ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా వైట్ బాల్ కెరీర్ ముగిసినట్లే కనిపిస్తోంది. ఎందుకంటే, ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌తో పాటు, ఇంగ్లండ్ సిరీస్‌కు కూడా జడేజాను పక్కనపెట్టారు. 2027 ప్రపంచకప్ కోసం యువ ఆటగాళ్లను పరీక్షించేందుకే జడేజాకు విశ్రాంతినిచ్చినట్లు సెలక్టర్లు చెబుతున్నారు. అయితే, 37 ఏళ్ల జడేజా సెలక్టర్ల 2027 WC ప్రణాళికల్లో లేనట్లేనని స్పష్టమవుతోంది.
క్రీడలు
జడేజా కెరీర్ ముగిసినట్లేనా..?
Advertisement
Advertisement
Advertisement


