దేశంలోని ఎనిమిది కోర్ ఇండస్ట్రీస్‌లో ఐదు కీలక రంగాల ఉత్పత్తి గతేడాది కంటే పడిపోయింది. బొగ్గు ఉత్పత్తి 9.3 శాతం, ముడిచమురు 4.6 శాతం, సహజ వాయువు 4.9 శాతం మేర తగ్గాయి. వీటితో పాటు పెట్రోలియం రిఫైనరీ ప్రొడక్ట్స్ 8.7 శాతం, ఎరువుల ఉత్పత్తి 0.9 శాతం మేర క్షీణించాయి. కాగా, జూన్ నెల ఇండెక్స్ డేటాను జూలై 20న విడుదల చేయనున్నారు.
వార్తలు
ఐదు కీలక రంగాల్లో మైనస్ వృద్ధి
Advertisement
Advertisement
Advertisement


