KMM: ఖమ్మంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ను సర్వే నెంబర్ 218 బాధితులు మంగళవారం కలిశారు. యంగ్ ఇండియా స్కూల్ పేరుతో కొన్ని ప్లాట్లు , అమరావతి హైవే పేరుతో మరికొన్ని ప్లాట్లు అధికారులు తమ వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారని బాధితులు మాజీ మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. తమకు ఇళ్ల స్థలాలు ఇప్పించాలని బాధితులు మాజీ మంత్రిని వేడుకున్నారు.
వార్తలు
మాజీ మంత్రిని కలిసిన సర్వే నెంబర్ 218 బాధితులు
Advertisement
Advertisement
Advertisement


