KMM: ఖమ్మం సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్లో కూరగాయల ధరల వివరాలను మార్కెట్ శాఖ అధికారి శ్వేత గురువారం విడుదల చేశారు. టమాట కేజీ రూ. 16, వంకాయ 26, గుత్తి వంకాయ 30, బెండకాయ 30, పచ్చిమిర్చి 40, కాకరకాయ 30, కంచె కాకరకాయ 36, బీరకాయ 40, పొట్లకాయ 40, దొండకాయ 40 నాటు దోసకాయ 40, బుడం దోసకాయ 66, చిక్కుడు 36, నాటు చిక్కుడు 80, ఆలుగడ్డ 20, చామగడ్డ 30, ఇస్తున్నారు.
Tags :