MBNR:10th క్లాస్ తర్వాత స్టూడెంట్స్ భవిష్యత్తుపై ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునేలా Resonance సంస్థ సంయుక్తంగా ఉచిత అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాయి. MBNRలో MAR 5న జరగాల్సిన ఈసదస్సు అనివార్య కారణాలతో MAR 8న నిర్వహించనున్నారు. MBNR రైల్వేస్టేషన్ రోడ్డులోని సుదర్శన్ ఫంక్షన్ హాల్లో ఉ.10.30కి దీనిని నిర్వహించనుండగా CBI EX JD లక్ష్మీనారాయణ పాల్గొననున్నారు.