ప్రకాశం: దర్శి నియోజకవర్గంలో జిల్లా కలెక్టర్ బి.రాజాబాబు బుధవారం పర్యటిస్తారని తహసీల్దార్ శ్రావణ కుమార తెలిపారు. శివరాజ్‌నగర్ వద్ద నిర్మించిన నూతన క్రికెట్ గ్రౌండ్‌ను ఆయన పరిశీలిస్తారని చెప్పారు. ఈ నేపథ్యంలో సంబంధిత శాఖ పరమైన అధికారులు అందుబాటులో ఉండాలని తహసిల్దార్ ఆదేశించారు.