TG: ఇవాళ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశించారు. టీచర్లు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొనేలా చూడాలని డీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థుల్లో ఆరోగ్యం, ఏకాగ్రత, మానసిక ప్రశాంతత పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు.
వార్తలు
యోగా డే: నేడు విద్యాసంస్థలు ఓపెన్
Advertisement
Advertisement
Advertisement


