TG: త్వరలో టీజీఎస్ఆర్టీసీలోకి 2వేల ఎలక్ట్రిక్ బస్సులు రానున్న నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు, కార్మిక సంఘాల మధ్య చర్చలు జరిగాయి. ఈవీల వల్ల ఉద్యోగాలు పోవని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు భరోసా ఇచ్చారు. ఈ బస్సుల కోసం ఓఆర్ఆర్ లోపల, వెలుపల కలిపి 20 కొత్త డిపోలను ఏర్పాటు చేయనున్నట్లు, దీనివల్ల కొత్త నియామకాలు కూడా జరుగుతాయని తెలిపారు.
వార్తలు
ఈవీల రాకతో ఉద్యోగాలకు ముప్పు లేదు: ఆర్టీసీ
Advertisement
Advertisement
Advertisement


