TG: సంగారెడ్డి జిల్లాలోని జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని మైత్రి పరిశ్రమ గృహసముదాయంలో ఓ 15 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. కర్ణాటకకు చెందిన కార్మికులు ఇక్కడ నివాసముంటుండగ ఖాసిం (45) అనే వ్యక్తి బాలికపై ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. ఈ ఘటనపై బొల్లారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
వార్తలు
మైనర్ బాలికపై అత్యాచారం
Advertisement
Advertisement
Advertisement


