TG: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన శ్వాసగా ప్రొఫెసర్ జయశంకర్ జీవితాంతం కృషి చేశారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. ఆయన వర్ధంతి సందర్భంగా తెలంగాణ జాతిపిత త్యాగాలను స్మరించుకున్నారు. హైదరాబాద్ రాష్ట్ర విలీనాన్ని జయశంకర్ మొదటి నుంచీ వ్యతిరేకించారని, దశాబ్దాల పాటు అన్యాయాలపై ఉద్యమించారని తెలిపారు. ప్రొఫెసర్ ఆశయాల సాధనకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు.
వార్తలు
జయశంకర్ సేవలను స్మరించుకున్న సీఎం
Advertisement
Advertisement
Advertisement


