VZM: భారత సైన్యంలో అగ్నివీర్ ఉద్యోగాల భర్తీకి అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతున్నట్ల సెట్విజ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి వి.విశ్వేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 1, 2026 వరకు www.joinindianarmy.nic.in వెబ్సైట్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలుకు 9494334044 సంప్రదించాలన్నారు.