హైదరాబాద్: 28°C
వార్తలు

మీరు చేసే దాడులకు వైసీపీ తలవంచదు: జగన్

Advertisement

AP: వైసీపీ నేతల మీద జరిగిన దాడులపై మాజీ సీఎం జగన్ స్పందించారు. 'రాష్ట్రంలో జంగిల్ రాజ్యాన్ని స్థాపించారు. ప్రజా గొంతుకలను అణచివేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. ఇవాళ మీరు మొదలుపెట్టిన ఈ దుష్ట సంప్రదాయానికి, రేపు రెట్టింపు స్పందన ఉంటుంది. ప్రజలు మిమ్మల్ని క్షమించరు. మీ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించడం ఖాయం. మీరు చేసే దాడులకు వైసీపీ తలవంచదు' అని ట్వీట్ చేశారు.

Advertisement

Advertisement