హైదరాబాద్: 28°C
వార్తలు

INSPIRATION: బద్దం ఎల్లారెడ్డి

Advertisement

బద్దం ఎల్లారెడ్డి తెలంగాణ ప్రజల హక్కుల కోసం జీవితాన్ని అంకితం చేశారు. పేద రైతులు, వ్యవసాయ కూలీలు ఎదుర్కొన్న అన్యాయాలను చూసి వారి పక్షాన నిలబడ్డారు. రైతులపై జరిగే దోపిడీ, అధిక భూమి పన్నులు, వెట్టి చాకిరి వంటి అన్యాయాలకు వ్యతిరేకంగా ఉద్యమించారు. నిజాం పాలనలో జరిగిన అణచివేతకు వ్యతిరేకంగా ప్రజలను సంఘటితం చేశారు. స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని అనేకసార్లు జైలు శిక్ష అనుభవించారు.

Advertisement

Advertisement