AP: కూటమి ప్రభుత్వాన్ని డీఎస్సీ అభ్యర్థులు, రైతులు ప్రశ్నిస్తున్నారని మాజీమంత్రి శైలజానాథ్ అన్నారు. ఈ ప్రశ్నలకు తట్టుకోలేక డిప్యూటీ సీఎం పవన్ సంధి మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. 'లడ్డూ కల్తీ అంటూ పవన్ మెట్లు కడిగారు. రామజన్మభూమిలో బాలరాముడి డబ్బు కాజేశారని సిట్ రిపోర్టు ఇచ్చింది. పవన్ ఇక్కడి నుంచి పాదయాత్ర చేస్తారేమో?' అని ఎద్దేవా చేశారు.
వార్తలు
డిప్యూటీ సీఎం పవన్‌పై మాజీమంత్రి ఫైర్
Advertisement
Advertisement
Advertisement


