హైదరాబాద్: 28°C
వార్తలు

RS ప్రవీణ్‌కు భద్రత పునరుద్ధరించాలి: కేటీఆర్

Advertisement

TG: బీఆర్ఎస్ నేత RS ప్రవీణ్‌కు భద్రత తగ్గించడం కక్షసాధింపు చర్యే అని మాజీమంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే ఇలా చేశారని ఆరోపించారు. RS ప్రవీణ్‌పై పలుమార్లు హత్యాయత్నాలు జరిగాయని తెలిపారు. వెంటనే ఆయనకు భద్రత పునరుద్ధరించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Advertisement

Advertisement