TG: కాంగ్రెస్‌లోనే అంతర్యుద్ధం మొదలైందని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. మాటల కోసమే తెలంగాణకు రాహుల్ వచ్చారని మండిపడ్డారు. హిందువులంతా కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలన్నారు. బీజేపీ తలుచుకుంటే కాంగ్రెస్ నేతల బయట తిరగలేరని హెచ్చరించారు.
Tags :