T20 వరల్డ్ కప్ సూపర్ 8లో భాగంగా భారత్, వెస్టిండీస్ మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన టీమ్ సెమీ ఫైనల్కు చేరుతుంది. అయితే INDను ఓ సమస్య వేధిస్తుంది. బుమ్రా, అర్షదీప్ మినహా సూపర్ 8 మ్యాచ్లలో హార్దిక్, వరుణ్, అక్షర్, దూబే ఎక్కువగా రన్స్ ఇస్తున్నారు. WI టీంలో 9వ స్థానంలో వచ్చిన షెపర్ట్ అర్థశతకం చేశాడంటే ఆ టీమ్ ఎంత బలంగా ఉందో చెప్పొచ్చు.