W.G: సైబర్ క్రైమ్ మోసగాళ్లు రోజుకో పంథా అనుసరిస్తున్నారు.. బురిడీ కొట్టిచే ప్రయత్నం బెడిసి కొట్టింది . వివరాల్లోకి వెళితే ఆకివీడు మండలం అజ్జమూరుకు చెందిన రిటైర్డ్ టీచర్‌కు నిన్న ఉదయం గుర్తు తెలియని నెంబర్ నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చినట్లు తెలిపారు. నువ్వు ష్యూరిటీ పెట్టిన సంఘతి గుర్తులేదా అంటూ ముగ్గులోకి దింపాడు. ఆయన గట్టిగా ఎదుర్కొనే సరికి తోక ముడిసాడు.