హైదరాబాద్: 28°C
వార్తలు

1న నెల్లూరులో చంద్రబాబు పర్యటన

Advertisement

AP: వచ్చే నెల 1న శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని అనంతరం బహిరంగ సభలో మాట్లాడతారు. గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిణకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. త్వరలో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Advertisement