KDP: మొహర్రం పండుగను ప్రశాంత వాతావరణంలో సంతోషంగా నిర్వహించుకోవాలని ప్రొద్దుటూరు రూరల్ సీఐ నాగభూషణ్ ప్రజలకు సూచించారు. గురువారం సాయంత్రం కామనూరు, చౌడూరు గ్రామాలను సందర్శించిన ఆయన గ్రామస్తులతో సమావేశమై శాంతియుతంగా వేడుకలు జరుపుకోవాలని కోరారు. కార్యక్రమంలో రూరల్ ఎస్‌ఐ కే.సి. రాజు, పోలీసు సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
వార్తలు
మొహర్రం ప్రశాంతంగా జరుపుకోవాలి: CI
Advertisement
Advertisement
Advertisement


