MLG: ఈ నెల 29న వరంగల్‌లో నిర్వహించే భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సభకు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని జిల్లా మాజీ అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం వెంకటాపూర్‌లో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఎల్ఏలు, బూత్ కమిటీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు సభను విజయవంతం చేయాలని కోరారు.
వార్తలు
భాజపా జాతీయ అధ్యక్షుడి సభకు తరలిరండి
Advertisement
Advertisement
Advertisement


