హైదరాబాద్: 28°C
వార్తలు

బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

Advertisement

అన్నమయ్య: బండపల్లె గ్రామపంచాయతీ పరిధిలోని వెంకటరెడ్డిగారిపల్లెలో మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పలు కుటుంబాలను గురువారం పరామర్శించారు. తన మాజీ డ్రైవర్ లక్ష్మయ్య సోదరుడు చిన్నలక్ష్మయ్య భార్య చిట్టెమ్మ మృతిపై ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.అలాగే ముసలయ్యలను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

Advertisement

Advertisement