కృష్ణా: పెనమలూరు నియోజకవర్గం కానూరు రంగబొమ్మ సెంటర్‌లో దశాబ్దాలుగా ఉన్న టీడీపీ జెండా స్థూపాన్ని ధ్వంసం చేయడంపై ఎమ్మెల్యే బోడే ప్రసాద్ నిన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ధ్వంసమైన జెండా దిమ్మె స్థానంలో నూతన జెండా దిమ్మె నిర్మించి పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యకర్తలకు ధైర్యం చెబుతూ, పార్టీ జెండా గౌరవాన్ని కాపాడటం ప్రతి కార్యకర్త బాధ్యత తెలిపారు.
వార్తలు
నూతన జెండా దిమ్మను ఆవిష్కరించిన ఎమ్మెల్యే
Advertisement
Advertisement
Advertisement


