PLD: మంత్రి నారా లోకేష్ ఇచ్చిన ఆత్మీయ విందులో నరసరావుపేట ఎమ్మెల్యే డా.చదలవాడ అరవిందబాబు కుటుంబసమేతంగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఇంట్లో అందరూ వైద్యులేనని తెలుసుకున్న లోకేష్ వారిని ప్రత్యేకంగా అభినందించారు. కుటుంబమంతా వైద్య సేవలకు అంకితం కావడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు ఆదిత్య, ప్రాణవి, శ్రవంత్, అమూల్య, మనవడు ఆదరవ్ రామ్ పాల్గొన్నారు.