ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ 2006లో రంజీ మ్యాచ్ ఆడుతుండగా రాత్రి ఆయన తండ్రి మరణించాడు. అయినా కోహ్లీ దేశం కోసం దుఃఖాన్ని దాచుకుని, మరుసటి రోజు మైదానంలోకి దిగి 90 పరుగులు చేసి జట్టును ఓటమి నుంచి కాపాడాడు. ఆ తర్వాతే అంత్యక్రియలకు వెళ్లాడు. ఎంతటి వ్యక్తిగత కష్టాలు ఎదురైనా, లక్ష్యం పట్ల చూపే నిబద్ధతే ఒక సామాన్యుడిని ఛాంపియన్‌గా మారుస్తుంది అనడానికి కోహ్లీ నిదర్శనం.
క్రీడలు
INSPIRATION: విరాట్ కోహ్లీ
Advertisement
Advertisement
Advertisement


