హైదరాబాద్: 28°C
క్రీడలు

బాబ‌ర్‌కు మ‌రో ఎదురు దెబ్బ‌

Advertisement

పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజంను టీ20 జట్టు నుంచి శాశ్వతంగా తప్పించేందుకు పీసీబీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ టీ20ల్లో 4,596 పరుగులతో టాప్‌లో ఉన్నప్పటికీ, అతని స్ట్రైక్ రేట్, భవిష్యత్తు ప్రణాళికల దృష్ట్యా బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే 2026 ఏషియన్ గేమ్స్ జట్టులో అతనికి చోటు దక్కలేదు.

Advertisement

Advertisement