హైదరాబాద్: 28°C
క్రీడలు

న్యూజిలాండ్‌పై శ్రీలంక ఘన విజయం

Advertisement

ఉమెన్స్ T20 వరల్డ్ కప్‌లో శ్రీలంక చారిత్రాత్మక విజయం సాధించింది. న్యూజిలాండ్‌పై తొలిసారి గెలిచి సరికొత్త రికార్డు సృష్టించింది. గతంలో వరల్డ్ కప్‌లలో న్యూజిలాండ్‌తో జరిగిన 7 మ్యాచుల్లోనూ లంక ఓడిపోయింది. అలాగే 2023 నుంచి వరుసగా ఏడు ఓటముల తర్వాత లంకకు ఇదే తొలి విజయం. నీలాక్షిక సిల్వా (54*) కీలక ఇన్నింగ్స్ ఆడటంతో లంక ఈ అద్భుత విజయాన్ని అందుకుంది.

Advertisement

Advertisement