➢ 1931: స్వాతంత్ర్య సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్ మరణం ➢ 1932: కవి, బహుభాషావేత్త వేగె నాగేశ్వరరావు జననం ➢ 1956: లోక్సభ తొలి స్పీకర్ జీవీ మావలాంకర్ మరణం ➢ 2002: సబర్మతి ఎక్స్ప్రెస్ దహనం.. 59 మంది VHP కరసేవకులు మృతి ➢ 2019: చిత్ర నటి, దర్శకురాలు విజయ నిర్మల మరణం