CTR: శుభకార్యాలు ప్రారంభం కావడంతో పూల ధరలకు రెక్కలు వచ్చాయి. చిత్తూరు జిల్లాలో కిలో చామంతి రూ.200, బంతిపూలు రూ.110, రోజా రూ.200, మల్లెపూలు, కనకాంబరాలు రూ.300 పలుకుతున్నాయి. తగినంత పూల సాగు లేక బయట ప్రాంతాల నుంచి వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు. ధరలు రైతులకు ఆనందం చేకూరుస్తుండగా.. కొనుగోలుదారులకు భారంగా మారింది.
వార్తలు
జిల్లాలో పెరిగిన బంతిపూల ధరలు
Advertisement
Advertisement
Advertisement


