NTR: గన్నవరంలో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ నిబంధనలను ఉల్లంఘిస్తూ రాంగ్ రూట్‌లో ప్రయాణించిన ఘటన చర్చనీయాంశంగా మారింది. కనీసం నంబర్ ప్లేట్ కూడా లేని బైక్‌పై రాంగ్ రూట్‌లో వెళ్తుండగా కెమెరాకు చిక్కారు. ప్రజలకు నిబంధనలు పాటించాలని సూచించే పోలీసు సిబ్బందే ఇలా చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు SMలో వైరల్‌గా మారాయి.
వార్తలు
VIDEO: నిబంధనలను ఉల్లంఘిస్తూ కెమెరాకు చిక్కిన ట్రాఫిక్ పోలీస్
Advertisement
Advertisement
Advertisement


