హైదరాబాద్: 28°C
వార్తలు

కాంగ్రెస్ పాలన ఫస్ట్ ఆఫ్ అట్టర్ ప్లాప్: కేటీఆర్

Advertisement

TG: మల్కాజిగిరి కార్యకర్తల సమావేశానికి మాజీమంత్రి కేటీఆర్ హాజరయ్యారు. గతంలో కరెంట్, నీటి సమస్యలు తీవ్రంగా ఉండేవని తెలిపారు. '10 ఏళ్లలో సమస్యలు పరిష్కరించాం. సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు చేశాం. 30 నెలల్లో కాంగ్రెస్ చేసిందేమీ లేదు. ఇచ్చిన హామీలు కాంగ్రెస్ నెరవేర్చలేదు. పరిపాలన చేతకాక నిందలు వేస్తున్నారు. కాంగ్రెస్ పాలన ఫస్ట్ ఆఫ్ అట్టర్ ప్లాప్' అని విమర్శించారు.

Advertisement

Advertisement